పంచే నీ గుణ సంపన్నతకు
నీ త్యాగ శీలతకు నీ వశమైతినే
అతి కాంక్షనీయుడా నా యేసయ్యా
1.ఈహాలోక దన నిధులన్నీ శాశ్వతము కావని ఎరిగితినే
ఆత్మీయ ఐశ్వర్యము పోందుటకొరకే ఉపదేశ క్రమమొకటి మాకిచ్చితివే || వందనాలు ||
2.యజమానుడా నీవైపు దాసుడనైన నా కన్నులెత్తగా యాజక వస్త్రములతో ననుఅలంకరించి
నీ ఉన్నత పిలుపును స్థిరపరచితివే ॥ వందనాలు ||
3.ఆద్యంతములేని అమరత్వమే నీ స్వంతము
నీ వారసత్వపు హక్కులన్నియు
నీ ఆజ్ఞను నెరవేర్చగ దయచేసితివి || వందనాలు ||
0 Comments