ఆయుష్కాలమంతా ప్రభుని
కృతజ్ఞతతో స్తుతింతున్
1.కన్నీటి లోయలలో నే క్రుంగిన వేళలో
నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం
యేసు నింపెను నా హృదయం
||కృపలను||
2.రూపింపబడుచున్న ఏ అయుధముండినను
నాకు విరోధమై వర్ధిల్లదుయని చెప్పిన మాట సత్యం
ప్రభువు చెప్పిన మాట సత్యం ||కృపలను||
3. సర్వోన్నతుడైన నా దేవునితో చేరి
సతతము తన కృప వెల్లడి చేయ శుద్దులతో నిల్పెను
ఇహలొ శుద్దులతో నిల్పెను ||కృపలను||
4.హల్లెలుయః ఆమెన్ అ..అ..అ..నాకెంతో ఆనందమే
సియోన్ నివాసం నాకెంతో ఆనందం
ఆనందమానందమే ఆమెన్ ఆనందమానందమే
||కృపలను||
0 Comments