మెస్సయ్యా నా తీయ్యని తలంపులు నీవేనయ్యా
1. పగలు మేఘ స్థంభమై - రాత్రి అగ్ని స్థంభమై
నా పితరులను ఆవరించి - ఆదరించిన మహానీయుడవు
పూజ్యనీయుడా నీతి సూర్యుడా
నిత్యము నాకనుల మెదలుచున్న వాడా ||యేసయ్యా||
2. ఆత్మీయ పోరాటాలలో - శత్రువు తంత్రాలన్నిటిలో
మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన షాలేము రాజా
విజయశీలుడా - పరిశుద్ధాత్ముడా
నిత్యము నాలోనే నిలిచియున్నవాడా ||యేసయ్యా||
0 Comments