Bandhinaipoya Song Lyrics
యేసయ్యా నిన్నే సేవింతును
ఆరాధింతును స్తుతింతును (2)
బంధీనైపోయా నీలో మునిగి తేలాక
నావల్ల కాదయ్య నిను వీడి ఉండుట (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
నన్ను వీడని నీ ప్రేమను
యెడబాయని నీ కరుణను
వెన్నంటి ఉండే క్రుపలను
వర్ణించగలనా (2) "బంధీ"
నింపావు నీ అగ్నితో
నింపావు నీ శక్తితో
నింపావు జీవ జలముతో
నిన్నే మహిమపరతును (2) "బంధీ"
0 Comments