77.Sannuthinchedanu|సన్నుతించెదను|Song Lyrics in Telugu|Hosanna Ministries|Old Songs

పల్లవి : సన్నుతించెదను - దయాళుడవు నీవని
యెహోవా నీవే దయాళుడవని 
నిను - సన్నుతించెదను

1.సర్వ సత్యములో నను నీవు నడిపి 
ఆదరించిన పరిశుద్ధాత్ముడా 
కృపాధారము నీవెగా - షాలేమురాజా 
నిను సన్మానించెదను ||సన్నుతించెదను||

2.నీ కను చూపుల పరిధిలో నన్ను నిలిపి 
చూపితివా నీ వాత్సల్యమును 
కృపానిధివి నీవెగా - నా యేసురాజా 
నిను సన్మానించెదను ||సన్నుతించెదను||

Post a Comment

0 Comments