సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను
నీ కృపయే దాచి కాపాడెను
1.చీకటి కెరటాలలో కృంగిన వేళలో
ఉదయించెను నీ కృప నా యెదలో
చెదరిన మనసే నూతనమాయెనా
మనుగడయే మరో మలుపు తిరిగేనా ||నీ ప్రేమే|||
2.బలసూచకమైనా మందసమా నీకై
సజీవ యాగమై యుక్తమైన సేవకై
ఆత్మాభిషేకముతో నను నింపితివా
సంఘ క్షేమమే నా ప్రాణమాయెనా ||నీ ప్రేమే||
0 Comments