68.Sthuthi Sthotramulu|స్తుతి స్తోత్రములు|Song Lyrics in Telugu|Hosanna Ministries|Old Songs

పల్లవి : స్తుతి స్తోత్రములు చెల్లిం తుము 
స్తుతి గీతమునే పాడెదము 
హోసన్నా హోసన్నా-హోసన్నా హోసన్నా

1.ప్రభు ప్రేమకు నే పాత్రుడనా 
ప్రభు కృపలకు నేనర్హుడనా 
హోసన్నా-హోసన్నా 
నను కరుణించిన నా యేసుని 
నా జీవిత కాలమంత స్తుతించెదను 
హల్లెలూయ - హల్లెలూయా ||స్తుతి||

2.యేసుని ప్రేమను చాటెదను 
నా యేసుని కృపలను ప్రకటింతును 
హల్లెలూయ హల్లెలూయ 
యేసుకై సాక్షిగా నేనుందును 
నా యేసు కొరకె నే జీవింతును 
హల్లెలూయ - హల్లెలూయా ||స్తుతి||

Post a Comment

0 Comments