నా ఆత్మకు అభిషేకమా
నా అభినయ సంగీతమా
1.సిలువధారి నా బలిపీఠమా
నీ రక్తపు కోట నాకు నివాసమా
నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా
ఇదియే నీ త్యాగ సంకేతమా || శ్రీమంతుడా ||
2.మహిమగల పరిచర్య పొందినందున
అధైర్యపడను కృప పొందినందున
మహిమతో నీవు దిగి వచ్చువేళ
మార్పునొందెద నీ పోలికగా || శ్రీమంతుడా ||
3.సీయోను శిఖరము సింహాసనము
వరపుత్రులకే వారసత్వము
వాగ్దానములన్ని నేరవేర్చుచుంటివా
వాగ్దానపూర్ణుడా నా యేసయ్యా || శ్రీమంతుడా ||
0 Comments