Nuthana Yerushalemu Song Lyrics In Telugu
{పల్లవి} : నూతన - యెరూషలేము పట్టణము
పెండ్లికై- అలంకరింపబడుచున్నది.
1.దైవనివాసము మనుషులతో కూడా ఉన్నది
వారాయనకు - ప్రజలై యుందురు
ఆనంద- ఆనంద - ఆనందమే||నూతన||
2.ఆదియు నేనే - అంతము నేనై యున్నాను
దుఃఖము లేదు - మరణము లేదు
ఆనంద- ఆనంద - ఆనందమే ||నూతన||
3. అసహ్యమైనది - నిషిద్ధమైనది చేయువారు
ఎవ్వరు దానిలో - లేనేలేరు
ఆనంద ఆనంద - ఆనందమే||నూతన||
4. దేవుని దాసులు - ఆయనను సేవించుదురు
ముఖ దర్శనము - చేయుచునుందురు
ఆనంద ఆనంద - ఆనందమే||నూతన||
5. సీయోనులో - గొర్రెపిల్లయే మూలరాయి
సీయోను పర్వతము - మీదయు ఆయనే
ఆనంద ఆనంద - ఆనందమే||నూతన||
0 Comments