పల్లవి : చిరకాల స్నేహం - నీప్రేమ చరితం - చిగురించే
నాకొసమే (2)
నీపై నా ధ్యానం - నాకై నీ త్యాగం - వింతైన సందేశమే
1. కలలుకన్న ప్రేమలన్ని నిలిచిపోయే మౌనమై (2)
నేను నీకు భారమైన దూరమైన వేళలో
నీవే నాకు చేరువై చేరదీసినావయా
ఎంత ప్రేమ యేసయ్య
||చిరకాలం||
2. గాలిమేడ నీడ చెదరి కృంగిపోయే నామది (2)
సంధ్యవేల వెలుగు మారుగై ఒంటరైన వేళలో
దరికిచేరి దారి చూపి ధైర్యపరచినావయా
తోడు నీవే యేసయ్యా
||చిరకాలం||
3. మధురమైన ప్రేమలోన విలువకలిగె సిలువకు (2)
శిలగనేను నిన్ను చేర నీదురూపుకలిగెను
శ్రేష్ఠమైన స్వాస్థ్యమందు నన్ను నిలిపినావయా
నిలిపినావు యేసయ్యా
||చిరకాలం||
0 Comments