05 | Matadu Naa Prabhuva | మాటాడు నా ప్రభువా | Calvary Temple

పల్లవి: మాటాడు నా ప్రభువా - నాతో మాటాడు నా ప్రభువా 
నీ మాటలే జీవపు ఊటలు - నీ పలుకులే ప్రాణాధారాలు

1. సమరయ స్త్రీతో మాటాడావు - సకల పాపములు హరియించావు
జీవ జలములు త్రావనిచ్చావు - జీవితమునే మార్చివేసావు

2. చచ్చిన లాజరును చక్కగ పిలిచావు - బయటకు రమ్మని ఆదేశించావు 
కుళ్ళిన శవముకు జీవమునిచ్చావు - మళ్ళీ బ్రతుకును దయచేసావు

Post a Comment

0 Comments