1. లోకమర్యాదలు మమకారాలు గతించిపోవునే ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి
2.నాతో నీవు చేసిన నిబంధనలన్నియు నెరవేర్చుచుంటినే నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి
2.నాతో నీవు చేసిన నిబంధనలన్నియు నెరవేర్చుచుంటినే నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి పరవసించెదనే ఈ నిరీక్షణయే ఉత్తేజము నలో కలిగించుచున్నది స్తుతిఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా హల్లేలూయా - హల్లేలూయా - హల్లేలూయా!
|| ভণ্ড ||
0 Comments