నీ యవ్వన రక్తము కార్చి - నీ ప్రేమ ప్రపంచంలో చేర్చినావు
నిను వీడి జీవింప నా తరమా
నిను ఆరాధింప నా బలమా !
మది మందిరాన కొలువైన నా వరమా !!
1.నా పూర్ణ హ్రుదయముతో నిన్ను వెదికితిని
నీ ఆజ్ఞలను విడిచి - నన్ను తిరుగనియ్యకుము
దైర్యమునిచ్చే - నీ వాక్యములో
నీ బలము పొంది - దుష్టుని ఎదిరింతును ॥ యేసయ్య॥
2.నా గురి గమ్యమైన నిను చేరిటకు
ఈ లోక నటనలు చూచి - నన్ను మురిసిపోనివ్వకు
పొందబోవు -బహుమానమునకై
నా సిలువను మోయుచు నిను వెంబడించెదను ॥ యేసయ్య ॥
3.నీ సంపూర్ణ సమర్పణయే - లోక కళ్యాణము
నీ శక్తి సంపన్నతలే - ఇల ముక్తిప్రసన్నతలు
మహనీయమైన - నీ పవిత్రతను
నా జీవితమంతయు ఘనముగ ప్రకటింతును॥ యేసయ్య ॥
Help Us to Improve the Website more user Friendly. Donate as much you love the website. Your donations will make the website more professional.. God bless you
0 Comments