నిను సేవించువారిని ఘనపరతువు (2)
నిను ప్రేమించువారికి సమస్తము
సమకూర్చి జరిగింతువు.
నీయందు భయభక్తి గల వారికీ
శాశ్వత క్రుపనిచ్చేదవు....
1.సుందరుడైన యోసేపును అంధకార
బంధువర్గాలలో
పవిత్రునిగ నిలిపావు ఫలించేడి కొమ్మగ చేసావు (2)
మెరుగుపెట్టి నను దాచావు నీ అంబుల పొదిలో
ఘనవిజయమునిచ్చుట కొరకు తగిన సమయములో
(2)
1.సుందరుడైన యోసేపును అంధకార
బంధువర్గాలలో
పవిత్రునిగ నిలిపావు ఫలించేడి కొమ్మగ చేసావు (2)
మెరుగుపెట్టి నను దాచావు నీ అంబుల పొదిలో
ఘనవిజయమునిచ్చుట కొరకు తగిన సమయములో
(2)
|| వేల్పులలో ||
2.ఉత్తముడైన దావీదును ఇరుకులేని విశాల
స్థలములో
ఉన్నత కృపతో నింపావు ఉహించని స్థితిలో నిలిపావు
ఆజ్ఞనము తొలగించావు విజ్ఞాన సంపదనిచ్చావు (2)
పేరుపెట్టి నను పిలిచావు నిను పోలినడుచుటకు
చెప్పశక్యముకాని ప్రహర్షముతో నిను స్తుతించేదను
(2)
|| వేల్పులలో ||
0 Comments