నీ చేతి పనియైన నాపై ఎందుకింత ప్రేమ
మంటికి రూపమిచ్చినావు....మహిమలో
స్థానమిచ్చినావు....
నాలో....... నిన్ను చూసావు....నీలో. నన్ను
దాచావు....
నిస్వార్ధమైన నీ ప్రేమమరణము కంటే బలమైనది
నీప్రేమ
1.ఏ కాంతిలేని నిశిధిలో ఏ తోడు లేని విషాదపు
విధులలో
ఎన్నో అపాయపు అంచులలోనన్నాదుకున్న నా
కన్నతండ్రివి !!2!!
యేసయ్యా నను అనాధగ విడువక
నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి !!2!!
|| సృష్టికర్తవైన ||
2.నిస్సారమైన నా జీవితములోనిట్టూర్పులే నను
దినమెల్ల వేదించగా
నశించిపోతున్న నన్ను వెదకి వచ్చినన్నాకర్షించిన
ప్రేమ మూర్తివి !!2!!
యేసయ్యా నను కృపతో బలపరచి
ఉల్లాస వస్త్రములను నాకు ధరింపజేసితివి !!2!!
|| సృష్టికర్తవైన ||
0 Comments