221 Geetham Geetham Jaya Jaya | గీతం గీతం జయ జయ | Athmiya Geethalu

ప॥ గీతం గీతం జయ జయ గీతం - చేయి తట్టి పాడెదము 
యేసు రాజు లేచెను హల్లెలూయా - జయమార్భటించెదము

1. చూడు సమాధిని మూసిన రాయి - డొరులుచు పొరలిడెను 
అందువేసిన ముద్ర కావలి నిల్చును - దైవసుతుని ముందు ॥గీతం॥

2. వలదు వలదు ఏడువ వలదు - వెళ్ళుడి గలిలయకు 
తాను చెప్పిన విధమున తిరిగి లేచెను - పరుగిడి ప్రకటించుడి ॥గీతం॥

3. అన్నకయపవారల సభయు - అదరచు పరుగిడిరి
యొక్క ధూతగణంబులు ధ్వనిని వినుచు - వణుకుచూ భయపడిరి ॥గీతం॥

4. గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి జయవీరుడు రాగా 
మీ మేళతాళ బ్రూర - వాయిద్యములెత్తి ధ్వనించుడి ॥గీతం॥

Post a Comment

0 Comments