Maa Kaparivainandhuna Naku Dhairyamuga Unnadhi
మా కాపరి వైనందున నాకు ధైర్యముగా వున్నది.
నా సంపద వైనందున నాకు సమృద్ధిగా వున్నది ||2||
నిరీక్షణ వైనందున నెమ్మదిగా వున్నది.
ఆశ్రయమమైనందున క్షేమముగా వున్నది ||2|| ||మా కాపరి||
చీకటులే కమ్మిన సాగాలేమని తెలిసిన ||2||
మా పితరులను నడిపించిన
నీ సామర్థ్యం మాకు తెలిసిన||2||
నాకు దైర్యముగా వున్నది ఎంతో నెమ్మదిగా ఉన్నది ||2|| ||మా కాపరి ||
2: ఎండిన మా బ్రతుకులు నీటి ఊటగా మార్చిన
నూతన యెరూషలేములో మా పేరులే రాసిన ||2||
మేఘ స్థంభముగా నడిపించిన
నీ మహిమనే మాకు చూపించినా ||2||
నీలో ఏకం అవ్వలని నిరీక్షణ మాకున్నది. ||2|| ||మా కాపరి ||
0 Comments