87.Na Vimochakuda Yesayya|నా విమోచకుడా యేసయ్యా|Song Lyrics in Telugu|Hosanna Ministries

పల్లవి : నా విమోచకుడా యేసయ్యా 
            నీ జీవన రాగాలలో 
            నీ నామమే ప్రతిధ్వనించెనే

1.నీతిమంతునిగా నన్ను తీర్చి 
   నీదు ఆత్మతో నను నింపినందునా 
   నీవు చూపిన నీ కృప నేమరువలేను  || నా విమోచకుడా ||

2.జీవ వాక్యము నాలోన నిలిపి 
జీవమార్గములో నడిపించి నందునా 
జీవాధిపతి నిన్ను నేవిడువలేను || నా విమోచకుడా ||

3. మమతలూరించె వారెవరు లేరని 
నిరాశల చెరనుండి విడిపించినందునా 
నిన్ను స్తుతించకుండా నేనుండలేను || నా విమోచకుడా ||

Post a Comment

0 Comments