Nenellapudu Yehovanu Sannuthinchedhan Song Lyrics

Nenellapudu Yehovanu Sannuthinchedhan Song Lyrics

 పల్లవి: నేనెల్లప్పుడు
    యెహోవాను సన్నుతించెదను..
    ఆత్మతో సత్యముతో
    మనస్సుతో నా హృదయముతో..
    నా జీవితాంతము
    నా యేసుని ఇలలో...
    నే వెంబడించెదను..
    ఓ...ఓ..ఓ..ఓ ||2||
    హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ||2||

1.నీతిమంతుల మొర విని 
    శ్రమల నుండి విడిపించి 
    విరిగిన మనస్సును
    నలిగిన బ్రతుకును ||2||
    తన వాక్యముతో ఎల్లవేళలా
    నను ఆదరించును ||2||
    ఓ..ఓ..ఓ..ఓ ||2||

2.నిన్ను నమ్మిన వారిని
    ఎన్నడూ ఎడబాయావని ..
    కరువులో కష్టములో
    బాధలో బలహీనతలో ||2||
    తన ప్రేమతో ఎల్లవేళలా
    నను ఆదుకోనును ||2||
    ఓ..ఓ..ఓ..ఓ ||2||
   

Post a Comment

0 Comments