Andhala Chinni Gutilona Puttina Song Lyrics
చిన్ని రెక్కలు చాచి నేను - నింగిలో ఎగిరాను
ఈ చిన్ని జీవికి రూపం ప్రాణం - అన్నీ ఇచ్చింది యేసే
ప్రతి కొమ్మ.. రెమ్మలో ఓ కోయిలమ్మ - జత కలిపి పాడమ్మా లేచే ప్రతి ఉదయం పాడే నా ప్రాణం
పదిలముగా కాచే ప్రభువే నా లోకం ||అందాల ||
విత్తలేదు నేను కోయలేదు
కొట్లలో కూర్చుకోలేదు
కొరతంటూ నాకు తెలియదు
కొరతంటూ నాకు తెలియదు
కలతంటూ నాకు లేనే లేదు ||2||
పరలోక తండ్రి నాకొరకు అన్నీ సమకూర్చుచున్నడూలే.. ||అందాల||
పిచ్చుక విలువ కాసే అయిన
రాలునా తండ్రి కాదన్న
తన రూపునే నీకు ఇచ్చుకున్న
తన కన్నా ఎవరన్నా ప్రేమించున||2||
శ్రేష్టులయిన మీరు భయపడతాగున మీ తండ్రి తోడుండగా.... ||అందాల||
పిచ్చుక విలువ కాసే అయిన
రాలునా తండ్రి కాదన్న
తన రూపునే నీకు ఇచ్చుకున్న
తన కన్నా ఎవరన్నా ప్రేమించున||2||
శ్రేష్టులయిన మీరు భయపడతాగున మీ తండ్రి తోడుండగా.... ||అందాల||
0 Comments