వేనోళ్ళకొనియాడిన - నాఆశలు తీరవే
కృపవెంబడికృపను పొందుచూ
కృపలోజయగీతమేపాడుచూ
కృపలోజయగీతమేపాడుచూ
1. ఉన్నత ఉపదేశమందున - సత్తువగలసంఘమందున (2)
కంచెగలతోటలోనా - నన్నుస్థిరపరిచినందున(2)
||కృప||
2. సృష్టికర్తవు నీవేనని - దైవికస్వస్థతనీలోనని (2)
నాజనులు ఇకఎన్నడు - సిగ్గుపడరంటివే (2)
||కృప||
0 Comments