దయగల్గిన నీ ప్రేమలో నను నిలిపిన నా ప్రభువా
నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు
1.నశించి పోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి
నిత్యములో నను నీ స్వాస్థ్యముగ
రక్షణ భాగ్యము నొసగితివే
నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు
||యెడబాయని||
2.నా భారములు నీవే భరించి నా నీడగా నాకు
తోడైయుండి
చెదరిన నా హృది బాధలన్నిటిని
నాట్యముగానే మార్చితివే
నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు ||యెడబాయని||
3. అనుదినము నీ ఆత్మలోనే ఆనంద మొసగిన నా దేవా
ఆహా రక్షక నిన్ను స్తుతించెద
ఆనంద గీతము నేపాడి
నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు ||యెడబాయని||
0 Comments