65.Inthaga Nannu Preminchinadhi|ఇంతగ నన్ను ప్రేమించినది|Song Lyrics in Telugu|Hosanna Ministries|Old Songs

పల్లవి : ఇంతగ నన్ను ప్రేమించినది
నీ రూపమునాలొ - రూపించుటకా

ఇదియే - నాయెడ నీకున్న నిత్య సంకల్పమా

1. శ్రమలలో సిలువలో - నీ రూప నలిగినదా 
శిలనైనా నన్ను- నీవలె మార్చుటకా 
శిల్పకారుడా - నా యేసయ్యా 
మలుచుచుంటివా - నీ పొలికగా ||ఇదియే||

2.తీగలు సడలి - అపస్వరములమయమై
 ముగబోయెనే - నా స్వర్ణ మండలము 
అమరజీవ - స్వరకల్పనలు 
నా అణువణువునా - పలికించితివా ||ఇదియే||

Post a Comment

0 Comments