స్తుతి మహిమలు నీకే
నా ఆత్మలో అనుక్షణం - నా అతిశయము నీవే
నా ఆనందము నీవే - నా ఆరాధన నీవే
1.నా పరలోకపు తండ్రీ - వ్యవసాయకుడా
నీ తోటలోని ద్రాక్షావల్లితో నను అంటుకట్టి
స్థిరపరిచావా ||జ్యోతి||
2.నా పరలోకపు తండ్రీ - నా మంచి కుమ్మరి
నీ కిష్టమైన పాత్రను చేయ నను విసిరేయక సారెపై
ఉంచావా ||జ్యోతి||
3.నా తండ్రి కుమార - పరిశుద్ధాత్ముడా
త్రీయేక దేవా - ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెద ||జ్యోతి||
0 Comments