ఆది అంతము లేనిది - నీ కృప శాశ్వతమైనది
1.ప్రేమతో పిలిచి నీతితో నింపి - రక్షించినది కృపయే
జయ జీవితమును చేసెదను - అమూల్యమైన కృపతో ॥ ఆశ్చర్య ॥
2.ఆకాశము కంటె ఉన్నతమైనది - నీ దివ్యమైన
కృపయే
పలు మార్గములలో స్థిరపరచినది - నవనూతన కృపయే || ఆశ్చర్య ||
3. యేసయ్యా - నీ కృపాతిశయము నిత్యము కీర్తించెదను
నీ కృపను గూర్చి పాడెదను - ఆత్మానందముతో
॥ ఆశ్చర్య ॥
0 Comments