1. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారైయున్నారు వారి అందమంతయు పువ్వు వలె వాడిపోవును - వాడిపోవును ||మాధుర్యమే ||
2.నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే దేవుని యందలి భయ భక్తులతో ఉండుటే మేలు - ఉండుటే మేలు ||మాధుర్యమే||
3.నా విమోచన క్రయ ధనమును చెల్లించెను ప్రభువే నా రోగమంతయు సిలువలో పరిహరించెను - పరిహరించెను ||మాధుర్యమే ||
4.వాడబారని కిరీటమునకై నన్ను పిలిచెను తేజోవాసులైన పరిశుద్దులతో ఎపుడు చేరెదనో - ఎపుడు చేరెదనో ||మాధుర్యమే ||
0 Comments