Amarudavu neevu
ఆదియు అంతము నీవేనయ్యా
ఆదిలోనున్న నీ వాక్యమే
ఆదరించెను శ్రమ కొలిమిలో
సొమ్మసిల్లక సాగిపోదును సీయోను మార్గములో
స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో
1. శక్తికి మించిన సమరములో
నేర్పితివి నాకు నీ చిత్తమే
శిక్షకు కావే శోధనలన్ని
ఉన్నత కృపతో నను నింపుటకే
ప్రతి విజయము నీకంకితం
నా బ్రతుకే నీ మహిమార్ధం
లోకమంతయు దూరమైనను నను చేరదీసెదవు
దేహమంతయు ధూళియైనను జీవింపజేసెదవు
2. వేకువ కురిసిన చిరుజల్లులో నీ కృప నాలో ప్రవహించగా
పొందితినెన్స్తో ఉపకారములు నవనూతనమే ప్రవహించగా
పొందితినెన్నో ఉపకారములు – నవనూతనమే ప్రతిదినము (2)
తీర్చగలనా నీ ఋణమును – మరువగలనా నీ ప్రేమను
కన్నతండ్రిగ నన్ను కాచి – కన్నీరు తుడిచితివి
కమ్మనైన ప్రేమ చూపి – కనువిందు చేసితివి || అమరుడవు ||

3.జల్దరు వృక్షమును పోలిన – గుణశీలుడవు నీవేనయ్యా
మరణము గెలచిన పరిశుద్దుడవు పునరుత్థానుడవు నీవయ్యా
జయశీలుడవు నీవేనని ఆరాధింతును ప్రతి నిత్యము
గుండె గుడిలో నిండినావు నీకే ఆరాధన
ఆత్మ దీపము వెలిగించినావు నీకే ఆరాధన
మరణము గెలచిన పరిశుద్దుడవు పునరుత్థానుడవు నీవయ్యా
జయశీలుడవు నీవేనని ఆరాధింతును ప్రతి నిత్యము
గుండె గుడిలో నిండినావు నీకే ఆరాధన
ఆత్మ దీపము వెలిగించినావు నీకే ఆరాధన
0 Comments