Advertisement

Responsive Advertisement

37 | Sannuthinchudi Sarvonathuni | సన్నుతించుడి సర్వోన్నతుని | Calvary Temple

పల్లవి: సన్నుతించుడి సర్వోన్నతుని 
సర్వసృష్టియు మహోన్నతుని స్తుతులతో కీర్తించుడి 
ఆమేన్ హల్లెలూయా - ఆమేన్ హల్లెలూయా (2)

1. ఆకాశ భూమియు అగాధ జలములును 
ఆశ్చర్య దేవుని ఔన్నత్య కార్యములే  ॥ఆమేన్॥

2. పాపికై సిలువపై ప్రాణంబు పెట్టెనిలన్ 
జీవము నొసగి సజీవుండుగా లేచెన్ ॥ఆమేన్॥


3. మహిమ స్వరూపియై మనుజావ తారుడుగా 
మనుజుల రక్షింప మరియమ్మ సుతుడాయెను ॥ఆమేన్॥

Post a Comment

0 Comments