నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే వున్నారు
అ: ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా? నా ప్రేమను చెబుతారా
1. రక్షణ లేకయే ప్రజలు - లక్షల కొలదిగ వున్నారు
మారుమూల గ్రామములో - ఊరిలోపలి వీధుల్లో ॥ఎవరైనా॥
2. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేసారు
వెళతానని చెప్పి - వెనుకకు తిరిగారు ॥ఎవరైనా॥
3. వెళ్ళగలిగితే మీరు - తప్పక వెళ్ళండి
వెళ్ళలేకపోతే - వెళ్ళేవారిని పంపండి ॥ఎవరైనా॥
0 Comments