O Prabhuva |ఓ ప్రభువా | Song Lyrics in Telugu | Hosanna Ministries | Old Songs

పల్లవి: ఓ ప్రభువా ఓ ప్రభువా 
          నీవే నా నుంచి కాపరిని 
          నీవే నా మంచి కాపరివి

1. దారితప్పిన నన్నును నీవు 
వెదకి వచ్చి రక్షించితిని 
నిత్య జీవమునిచ్చిన దేవా 
నీవే నా మంచి కాపరివి ||ఓ ప్రభువా||

2. నీవు ప్రేమించిన గొర్రె లన్నిటిని 
ఎల్లప్పుడూ చేయి విడువక 
అంతమువరకు కాపాడు దేవా 
నీవే నా మంచి కాపరివి ||ఓ ప్రభువా||

3. ప్రధాన కాపరిగా నీవు నాకై 
ప్రత్యక్షమగు ఆ గడియలో 
నన్ను నీవు మరువని దేవా 
నీవే నా మంచి కాపరివి ||ఓ ప్రభువా||

Post a Comment

0 Comments